- Get link
- X
- Other Apps
Life after Death #quran #telugubukhari #telugufacts #telugu #viral #shorts #short #viralvideo #allah https://youtu.be/btfSyoec1rM
- Get link
- X
- Other Apps
Life after Death #quran #telugubukhari #telugufacts #telugu #viral #shorts #short #viralvideo #allah
BISMILLAH IRAHMAAN NIRRAHMAAN
ఒక వ్యక్తి
మరణించాక
ఏ
ఏ
విషయాలు
జరుగుతాయి
?
మరణించినప్పటి నుండి
- సమాధిలోకి
వెళ్లేంతవరకి
ఏ
ఏ
విషయాలు
జరుగుతాయి?
సమాధీజీవితం ఎలా
ఉంటుంది?
సమాధి జీవితం
అందరికి
ఒకేలా
ఉంటుందా?
సమాధీజీవితంలో ఎటువంటి
విషయాలు
ఉంటాయి?
సమాధిలో ఉన్నప్పుడు
అత్మ
ఎలా
ఎక్కడ
ఉంటుంది?
పుణ్యాత్ములు ఆత్మలు,
వలీలు,
సహీదుల
ఆత్మలు
ఎక్కడవుంటాయి?
పాపాత్ముల ఆత్మలు
ఎక్కడ
ఎలా
ఉంటాయి?
మనిషి చనిపోయిన
వెంటనే
దేవుడిని
చేరుకోగలడా?
చనిపోయిన మనిషి
- సమాజంలో
బ్రతికివున్న
వారికి
ఏవిధంగా
సహాయపడగలరు?
చనిపోయిన వ్యక్తికి
ఎటువంటి
శక్తులు
ఉంటాయి?
చనిపోయినవారు - బ్రతుకున్నవారి
గురించి
- అల్లాహ్
ను
ఏమని
ప్రార్ధించగలరు?
చనిపోయినవారు మళ్ళీ
వేరే
రూపాలలోకి
మారటం/రావటం
జరుగుతుందా?
చనిపోయినతర్వాత రోజులు/దినాలు
- ఇస్లాం
లో
ఎలా
చేస్తారు?
చనిపోయినవారు షబ్బే
భారత్
రోజున
వస్తారా?
సమాధుల వద్దకు
వెళ్లి
జియారత్
చేయడం
వల్ల
- ఇస్లాం
ప్రకారం
ఏంటి
లాభం?
సమాధుల దగ్గర
జాతరలు
చేయడం
వల్ల
- ఇస్లాం
ప్రకారం
కలిగేడి
ఏంటి?
సమాధులను ఎత్హుగా,
అందంగా,
డిజైన్లగా,
ముస్తాబుగా
చేయడం
వల్ల
- సమాధిలోవున్నవారికి
ఏవిధమైన
సౌకర్యం
లభిస్తుంది?
సమాధులవద్ద ఖురాన్
ని
పూర్తిగా
చదివించడం
ద్వారా
- సమాధిలో
వున్నవ్యతికి
ఎటువంటి
లాభం?
సమాధుల దగ్గర
రుకూలు,
సజ్దాలు
చేయడం
వల్ల
ఎటువంటి
లాభం?
సమాధిలో ఏ
దైవదూతలు
వస్తారు?
ఏంచేస్తారు?
మరణించాక ఇల్లియిన్+సిజ్జీన్
లు
ఏంటి?
సమాధిలో అడగబడే
ప్రశ్నలేంటి?
ప్రళయదినం రోజు
సమాధులనుండి
ఎలా
లేపడం
జరుగుతుంది?
అప్పుడు
సంగతులేంటి?
ప్రవక్తలు ఎక్కువుగా
పంపబడ్డటువంటి,
గ్రంథాలు
అవతరించినటువంటి
మక్కా/మదీనా/బైతుల్
ముగ్దుస్
ప్రాంతాలలో
: జాతరులు,
ఉరుసులు,
దర్గాలు,
బాబాలు,
తావీజులు
ఎందుకు
లేవు?
రొట్టెలపండుగ
లు
ఎందుకు
లేవు
? మిలాదున్
నబ్బీ
(స)/ప్రవక్త
(స)గారి
పుట్టినరోజు
ఎందుకు
జరుపుకోరు.
అక్కడ
నమాజులో
పక్కవారితో
కాలు
కాలు
కలిపి,
బుజం
బుజం
కలిపి
ఆనించి
నమాజు
ఎందుకు
చేస్తారు?
మొదటిరకాతులోనే
కాకుండా
తర్వాత
కూడా
రాఫ్హేదైన్
ఎందుకు
చేస్తారు?
అక్కడ
ఆడవారుకూడా
కొంతమంది
పరదా
పద్దతిలో
నమాజుకి
కూడా
ఎలా
వెళ్తున్నారు?
అక్కడ
నమాజులు/
ఉపవాసాలు/
దువాలు/
కుర్బానీ/హజ్/ఉమ్రాలు/జకాత్/
దానధర్మాలు
తప్ప
ఎక్కువుగా
ఎటువంటి
ఆరాధనలు
ఎక్కడా
బయటకి
కనిపించవు
ఎందుకు?
ఏమిటి, వారు ఖుర్ఆన్ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?
3:110 كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ
تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ
ۗ وَلَوْ آمَنَ أَهْلُ الْكِتَابِ لَكَانَ خَيْرًا لَّهُم ۚ مِّنْهُمُ
الْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ الْفَاسِقُونَ
మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే, అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే.
57:28 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ
وَآمِنُوا بِرَسُولِهِ يُؤْتِكُمْ كِفْلَيْنِ مِن رَّحْمَتِهِ وَيَجْعَل لَّكُمْ
نُورًا تَمْشُونَ بِهِ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. అతని ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యం నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా మీకు జ్యోతిని అనుగ్రహిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. ఆయన మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి.
57:29 لِّئَلَّا يَعْلَمَ أَهْلُ الْكِتَابِ أَلَّا
يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّن فَضْلِ اللَّهِ ۙ وَأَنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ
يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
దైవానుగ్రహంలోని ఏ భాగంపై కూడా తమకెలాంటి అధికారం లేదని, అనుగ్రహమంతా దేవుని చేతిలోనే ఉందని, ఆయన తను కోరిన వారికి దాన్ని ప్రసాదిస్తాడని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలని (ఆయన ఈ విధంగా చేశాడు). అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.
2:186, 2:221, 3:104, 7:193, 10:25, 10:106, 12:108, 13:36, 14:22, 14:44, 16:125, 17:52, 21:45, 22:67, 23:73, 26:72, 27:80, 28:87, 35:14, 40:10, 40:41–43, 41:33, 42:15, 70:17, 71:5–8
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment